THE LOSER....
ప్రేమ అంటే ...రెండు అక్షరాలు,రెండు మనసులు అనేది కేవలం భ్రమ మాత్రమే!!!
ఇలా భ్రమపడి చాలామంది లైఫ్ నాశనం చేసుకుంటున్నారు..
మీరు అవునన్నా,కాదన్నా ఇది నిజం.
ప్రేమ ఎంత పిచ్చిది అంటే? అందరి కంటే ఎక్కువ అర్థం చేసుకోవాలి అనుకునేటంత!!!
అలా అర్థం చేసుకొనే క్రమంలో అపార్థాలు ఎదురయితే ఏంటి పరిస్థితి?
సరిగ్గా ఇలాంటి పరిస్థితే నాకు ఎదురయింది!!
అవును నిజం..
నేను కూడా మొదటిలో తప్పు చేసానేమో అని చాలా ఫీల్ అయ్యాను.
కాని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, తప్పు నాది కాదు,
ఎదుటివారిని అర్థం చేసుకోలేని తనది అని!!!
ప్రేమించడం తప్పు కావొచ్చేమో తెలియదు...
కాని అభిమానించడం,ఆరాధించడం కూడా తప్పేనా?
తను తప్పే అని తెగేసి చెప్పింది..గుండె కోతకు గురి చేసింది.
అందుకే నా మనసు నేను తెచ్చుకున్నాను..
ఇప్పుడు అందులో ఎవరు లేరు!
లైఫ్ లో ఒకటి మాత్రం తెలుసుకున్నాను,
ఎవరికీ మనసు పర్మనంట్ గా ఇవ్వకూడదని!
అందుకే ఈ టులెట్ ప్రోగ్రాం......
తనను తొలిసారి చూసినప్పుడు
పూలచెట్టులో దాగిన తేనెబొట్టును ...
ఈరోజు
విస్కీ కిక్కులో చిక్కుకున్న పాలచుక్కను ..
ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే
తాగి పడేసిన సీసాలు ,
అందుల్లో కాసిని నా కన్నీళ్ళు .....
ప్రేమంటే ఇంతేనా ?
ఏంటి నీకేమైనా తెలుసా !
ఎందుకో నాకు ప్రేమకంటే విరహమే భాగుంధనిపిస్తుంది .
ఆత్మలేని శరీరానికి
విరహంలేని ప్రేమకు విలువ లేదనిపిస్తుంది .
అందుకేనేమో నా ప్రేయసి జన్మజన్మలకు
సరిపోయే విరహాన్నిచ్చింది.
నిన్ను ప్రేమిస్తునాను అనే మాటకు
మౌనాన్ని బదులిచింది .
ఇన్ని ఇచిన తనకు ఏమి ఇవ్వగలను
కేవలం ఇవ్వడం తీసుకోవడం కాదు
తిరిగి ఇవ్వాలేని మనిషికి కుడా
మనుసు ఇవ్వా టమే ప్రేమ .
అని తెలుసుకునాను .......
అందుకే తనకు మంచి లైఫ్ ఇవ్వమని కోరుకున్నాను,
ఇంతకంటే ఏమి చెయ్యగలను చెప్పండి?
ఇంతా చేస్తే తను ఇచ్చిన సమాదానం ఒకటే!
నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని....
హ! హ!హ!హ!హ!
అవును,నిజమే కదా?
ప్రేమించబడడానికి మనసు ఉంది తీరాలన్న రూలేం లేదు కదా?
ఇంత చిన్న లాజిక్ మిస్ అవడమే నేను చేసిన పెద్ద తప్పు.
ఒక కవి అన్నట్లుగా
ప్రేమ ఒక యుద్ధం అయితే,అందులో మొదటగా బలయ్యేది ఆడదే!
కాని నా విషయంలో అలా జరగనందుకు సంతోషించాలో? భాదపడాలో?
తెలియని పరిస్థితి.
ఒకటి మాత్రం నిజం....
తను కావాలనుకున్నా,వద్దనుకున్నా,
తను ఎప్పటికి నా ప్రియ నేస్తమే!!!!!

0 comments:
Post a Comment